నటి, టెలివిజన్ హోస్ట్ నేహా దూపియా కూడా బాలీవుడ్ పరిశ్రమ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో వస్తున్న సినిమాల కాన్సెప్ట్ లను ఉద్దేశిస్తూ ఇక్కడ కేవలం షారూఖ్, సెక్స్ మాత్రమే సేల్ అవుతాయంటూ కామెంట్ చేసింది. అయితే నేహ చేసిన ఈ కామెంట్స్ పై బాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగింది.