ఇటీవల సెలబ్రిటీలకు రేప్ చేస్తామంటూ బెరిస్తున్న వార్తలు తరుచూ వినిపిస్తున్నాయి. మీ టూ ఉద్యమాన్ని ముందుడి నడిపిస్తున్న గాయని చిన్మయి శ్రీపాద, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు, రేడియో జాకీ ర్యాపిడ్ రష్మీ లాంటి వారికి ఇలాంటి బెదిరింపులు రావటం సంచలనంగా మారింది.