స్లీవ్ లెస్ బ్లౌజ్ లో షేక్ చేస్తున్న డస్కీ బ్యూటీ.. పరువాలకు టైట్ హగ్ ఇచ్చినట్లుగా చీరకట్టు

First Published | Jun 3, 2022, 12:28 PM IST

యంగ్ బ్యూటీ డింపుల్ హయతి పేరు చెప్పగానే గద్దలకొండ గణేష్ చిత్రంలో 'సూపర్ హిట్టు' ఐటెం సాంగ్ గుర్తుకు వస్తుంది. ఒకవైపు గ్లామర్ ఒలకబోస్తూనే డింపుల్ ఆ సాంగ్ లో మతిపోగొట్టేలా డాన్స్ చేసింది.

యంగ్ బ్యూటీ డింపుల్ హయతి పేరు చెప్పగానే గద్దలకొండ గణేష్ చిత్రంలో 'సూపర్ హిట్టు' ఐటెం సాంగ్ గుర్తుకు వస్తుంది. ఒకవైపు గ్లామర్ ఒలకబోస్తూనే డింపుల్ ఆ సాంగ్ లో మతిపోగొట్టేలా డాన్స్ చేసింది. డింపుల్ హయతి ప్రొఫెషనల్ డాన్సర్. సూపర్ హిట్టు సాంగ్ తో ఆమె టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. 

ఐటెం సాంగ్ చేసినంత మాత్రాన ఆమెపై ఐటెం బ్యూటీ అనే ముద్ర పడలేదు. కుర్రాళ్లు మెచ్చేలా హాట్ హాట్ అందాలతో ఉండడంతో దర్శకుల దృష్టి ఆమెపై పడింది.  

Tap to resize

డింపుల్ హయతి చివరగా మాస్ మహారాజ్ రవితేజ ఖిలాడీ చిత్రంలో నటించింది. ఈ మూవీలో డింపుల్ హయతి రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. డస్కీ బ్యూటీగా కుర్ర హృదయాల్లో రచ్చ చేసింది. కానీ ఖిలాడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ కావడంతో అమ్మడి గ్లామర్ షోకి ప్రతిఫలం లేకుండా పోయింది. 

డింపుల్ హయతి అవసరమైన మేరకు అందాల ఆరబోతకు రెడీగా ఉంటుంది. ఖిలాడీ చిత్రంలో కూడా డింపుల్ గ్లామర్ గా కనిపించబోతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే డింపుల్ తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల డింపుల్ హయతి గ్లామర్ రచ్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. డింపుల్ హయతి ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్రాళ్లకు కొత్త కలల రాణిగా మారిపోతోంది. 

తాజాగా డింపుల్ యయాతి పర్పుల్ కలర్ శారీ,స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మెస్మరైజ్ చేసేలా గ్లామర్ ఒలకబోస్తోంది. నిండైన చీరకట్టులో తన హాట్ లిప్స్, ఒంపుల వయ్యారాలతో డింపుల్ మతిపోగొడుతోంది. ఆమె ధరించిన చీర కట్టు.. తన అందాలకు టైట్ హగ్ ఇచ్చిందా అన్నట్లుగా డింపుల్ హయతి రెచ్చిపోయింది. 

ఖిలాడీ మూవీ లో సాంగ్స్ లో రవితేజ పక్కన అందాలు ఆరబోస్తూనే, డాన్స్ తో అదరగొట్టింది. డింపుల్ హయతి కంప్లీట్ గా ఈ మూవీలో గ్లామర్ తో రెచ్చిపోయింది. ఆమె స్కిన్ షో ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారిపోయింది. 

Latest Videos

click me!