2025లో విడుదలైన `ధురంధర్` ఒక స్పై థ్రిల్లర్ యాక్షన్ సినిమా. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. శివకుమార్ వి పణిక్కర్, ఓజస్ గౌతమ్ స్క్రీన్‌ప్లే రాశారు. జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధర్, లోకేష్ ధర్ నిర్మించారు. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీ, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో ఉన్నారు. దీని సీక్వెల్ ` ధురంధర్ 2` మార్చి 19, 2026న విడుదల కానుంది.