ఈ సినిమా ధనుష్‌కి విమర్శకుల ప్రశంసలు, వసూళ్లను అందించింది. ఈ సినిమా తర్వాత, తన సోదరి కొడుకు పవిష్‌ను హీరోగా పెట్టి ధనుష్ తన మూడవ చిత్రం ``జాబిలమ్మ నీకు అంత కోపమా'(నిలవుక్కు ఎన్ మేలెన్నడి కోపం)కి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవిష్ సరసన అనికా సురేంద్రన్ నటిస్తుండగా, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, సతీష్, వెంకటేష్, రమ్య రంగనాథన్ వంటి పెద్ద తారాగణం నటిస్తోంది.