మరొకవైపు ధరణి, దేవయాని(devayani)దగ్గరికి వెళ్లి కాస్త వెటకారంగా మాట్లాడిస్తుంది. ఇందులోనే దేవయానికి,సాక్షి ఫోన్ చేసి జరిగింది మొత్తం వివరిస్తుంది. అప్పుడు దేవయాని మాత్రం సాక్షిని తన మాటలతో మరింత రెచ్చగొడుతుంది. ఇంతలోనే రిషి వసుధార(vasu dhara)కోసం డ్రెస్ లు తీసుకొని వస్తాడు. మరొకవైపు ధరణి ప్రవర్తనతో దేవయాని ఆలోచనలో పడుతుంది.