ఇక తర్వాత సీన్ లో మహేంద్ర జగతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.. సాక్షి ప్లాన్ తో వచ్చినట్టు ఉంది అని వసు కాపాడటానికి వచ్చినట్టు ఉంది అని మహేంద్ర అంటాడు. అతర్వాత సీన్ లో వసు, జగతి, మహేంద్ర ముగ్గురు భోజనం చేస్తుంటారు. అప్పుడే రిషీ ఎంట్రీ ఇస్తాడు. మీరు ఎప్పుడు వచ్చారు అని వసు అడగ్గా నా లంచ్ గురించి మాట్లాడుతున్నప్పుడే వచ్ఛాలే అని వెటకారంగా రిప్లై ఇస్తాడు.