ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా, హిమ(hima) పై సీరియస్ అవుతూ నా ప్రేమను లాగేసుకుంటావు, నా డాక్టర్ సాబ్ ని దూరం చేస్తావు. పెళ్లి చేసుకుంటావు అని అంటుంది. నువ్వు మహా మోసగత్తవే అని అనగా హిమ అసలు విషయం చెప్పబోతూ ఉండడంతో అప్పుడు జ్వాలా(jwala) నోరు ముయ్యి అని గట్టిగా అరుస్తుంది. వేదిక పై అందరిముందు హిమను తిడుతూ, సౌందర్య ఆనంద్ రావులకు చేతులెత్తి ముఖ్య ఆహా అది దంపతులు అని అనడంతో వారిద్దరూ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు.