Janhvi Kapoor : అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. జాన్వీ కపూర్ మెరుపులు.. ఆ అవుట్ ఫిట్ లో మాత్రం!

Published : Mar 03, 2024, 10:16 PM IST

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) లేటెస్ట్ లుక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అంబానీ ప్రీ వెడ్డింగ్ లో ఈ ముద్దుగుమ్మ అందాలతో చెలరేగిపోయింది. 

PREV
18
Janhvi Kapoor :  అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. జాన్వీ కపూర్ మెరుపులు.. ఆ అవుట్ ఫిట్ లో మాత్రం!

‘దేవర’ (Devara) హీరోయిన్ జాన్వీ కపూర్ బ్యూటీఫుల్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ నయా లుక్స్ తో ఎంతలా హల్ చల్ చేస్తుందో తెలిసిందే. 

28

ఇక తాజాగా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరైంది. ఈ సందర్భంగా తన లుక్స్ తో అదరగొట్టింది. 
 

38

జాన్వీ కపూర్ మాములుగానే సోషల్ మీడియాలో నయా లుక్స్ తో మంటలు రేపుతుంటుంది. అట్రాక్టివ్ వేర్స్ లో అందరి చూపు తనపైనే పడేలా చేస్తుంటుంది. 

48

ఇక అపర కుభేరుడి కొడుకు పెళ్లికి ఇంకెలా ముస్తాబైవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊహకందని విధంగానే యంగ్ హీరోయిన్ రెడీ అయ్యింది. 

58

తీరొక్క అవుట్ ఫిట్ లో జాన్వీ ఇచ్చిన అపీయరెన్స్ కు అతిథులు కూడా షాక్ అయ్యారు. ఒక్కరోజులోనే నాలుగైదు అవుట్ ఫిట్లలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. 

68

తను ధరించిన అవుట్ ఫిట్స్ తో మాములుగా లేవు. నెక్ట్స్ లెవల్ డిజైనింగ్స్ తో కూడిన అవుట్ ఫిట్లలో ఈ ముద్దుగుమ్మ మరింతగా మెరిసిపోయింది. గ్లామర్ మెరుపులతోనూ మైమరిపించింది. 

78

ఓవైపు ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తూనే మరోవైపు పొట్టి డ్రెస్ లో మతులు చెడగొట్టింది. మినీ అవుట్ ఫిట్ లో జాన్వీ అందాల విందుకు అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

88

ఇక జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ను కూడా అలరించబోతోంది. అక్టోబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories