Daksha Nagarkar : పవిత్రమైన వృత్తిలో ఉండాల్సిన దక్ష నాగర్కర్... ఇలా మంటలు రేపుతోంది!

Published : Mar 03, 2024, 08:04 PM IST

రవితేజ హీరోయిన్ దక్ష నాగర్కర్ (Daksha Nagarkar) నెటిజన్ల గుండెకు గాయమయ్యే పని చేస్తోంది. కొందరు వద్దు అంటున్న కొద్దీ అదే తీరుతో మతులు పోగొడుతోంది. 

PREV
16
Daksha Nagarkar :  పవిత్రమైన వృత్తిలో ఉండాల్సిన దక్ష నాగర్కర్... ఇలా మంటలు రేపుతోంది!

యంగ్ హీరోయిన్ దక్ష నాగర్కర్ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో ఎదుగుతోంది. ముంబైకి చెందిన బ్యూటీ అయినప్పటికీ తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. 

26

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. దక్ష నాగర్కర్ గుర్తింపు హైదరాబాద్ లోనే పెరగడంతో సినిమాలతో ఇక్కడి ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. 

36

వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ అలరిస్తోంది. అయితే దక్షనాగర్కర్ హీరోయిన్ కాకపోయి ఉంటే మాత్రం... ఓ పవిత్రమైన వృత్తిలో కొనసాగుతూ ఉండేది. కానీ నటిగా మారింది. 

46

దక్ష డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. తను నటిగా మారకముందు కార్డియాలజిస్ట్ కావాలని భావించిందంట.. కానీ హీరోయిన్ గా మారి తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. 

56

మరోవైపు దక్ష నాగర్కర్ సోషల్ మీడియాలో  మంటలు పుట్టిస్తోంది. డాక్టర్ గా సేవలందించాల్సిన ఈ ముద్దుగుమ్మ మినీ డ్రెస్సులేస్తూ అందాల విందుతో అదరగొడుతోంది. కొంతకాలంగా థైస్ షోతో మతులు పోగొడుతోంది.

66

నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతున్న ఏమాత్రం తగ్గడం లేదు. ఇక తాజాగా బ్లాక్ మినీ టైట్ ఫిట్ లో మెరిసింది. హాట్ హాట్ లుక్స్ తో కుర్ర హృదయాల్లో మంట పెట్టేసింది. ప్రస్తుతం ఈ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. 

click me!

Recommended Stories