Poonam Kaur : ‘నన్ను అడ్డుకున్నారు’.. పవన్ కళ్యాణ్ తో ఆ కోరిక తీరకపోవడంపై పూనమ్ కౌర్ ఆవేదన

Published : Mar 03, 2024, 09:20 PM IST

హీరోయిన్ పూనమ్ కౌర్ (Poonam Kaur)  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఆసక్తికరంగా మారింది. ఆ విషయంలో ఆమెను చాలా అడ్డుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

PREV
16
Poonam Kaur : ‘నన్ను అడ్డుకున్నారు’.. పవన్ కళ్యాణ్ తో ఆ కోరిక తీరకపోవడంపై పూనమ్ కౌర్ ఆవేదన

హీరోయిన్ పూనమ్ కౌర్ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ నుంచి ఈమె సినీ ప్రయాణం మొదలైంది. తర్వాత కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా రెండు భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేసింది. 

26

ప్రస్తుతమూ అక్కడా.. ఇక్కడా రెండుచోట్ల సినిమాలు చేస్తోంది. 2022లో ‘నాతిచరామి’ చిత్రంతో అలరించింది. అటు జడ్జీగా నూ టీవీ షోల్లో మెరిసింది. 

36

సినిమాల విషయాన్ని అటుంచితే పూనమ్ కౌర్ కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో సంచలనమైన పోస్టులు పెడుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఎలాంటి సెన్సేషనల్ పోస్ట్ పెట్టలేదు.

46

కానీ.. గతంలో పూనమ్ కౌర్ ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. 
 

56

అయితే పవన్ కళ్యాణ్ తో పూనమ్ కౌర్ సినిమా చేయాలని ఎంతగానో ప్రయత్నించిందంట. పవర్ స్టార్ సరసన కలిసి నటించాలని చాలా కాలం అవకాశాల కోసం ఎదురుచూసినట్టు చెప్పింది. 

66

కానీ కొందరు కావాలని తనను అడ్డుకున్నారని చెప్పింది. దాంతో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాలనే కోరిక తీరలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పూనమ్ ఇండైరెక్ట్ గా పోస్టులు పెడుతూ వస్తున్న విషయం తెలిసిందే. 

Read more Photos on
click me!

Recommended Stories