Dethadi Harika Pics : మామిడి తోటలో దేత్తడి హారిక.. జేబులో చేతులు పెట్టుకొని స్టిల్స్ ఇస్తోంది..

Published : Mar 14, 2022, 02:23 PM IST

బిగ్ బాస్ తెలుగు ఫేమ్ దేత్తడి హారిక (Dethadi Harika) ఆరెంజ్ ఫ్లోరల్ ప్రింటెడ్ డ్రెస్ లో అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో తన క్రేజ్ మరింత పెంచుకునేందుకు లేటెస్ట్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది.

PREV
16
Dethadi Harika Pics : మామిడి తోటలో దేత్తడి హారిక.. జేబులో చేతులు పెట్టుకొని స్టిల్స్ ఇస్తోంది..

దేత్తడి హారిక కూడా గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గడం లేదు. స్టైలిష్ లుక్ ఫొటోలను అప్ లోడ్ చేస్తూ రచ్చరచ్చ చేస్తోంది. య్యూటూబ్ స్టార్ గా ఎదిగిన ఈ సుందరి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంచుకుంటోంది. లేటెస్ట్  ఫొటోలను అభిమానులతో పంచుకుంది.  
 

26

తన గ్లామర్ తో దేత్తడి హారిక (Dethadi Harika) నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. ఇన్నాళ్లు య్యూటూబ్ లో తన సత్తా చూపించిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోను హంగామా చేస్తోంది. లేటెస్ట్  ఫొటోలతో కుర్రాళ్లను మైమరిపిస్తోంది.

36

ఈ ఫొటోల్లో హారిక ఆరెంజ్ ఫ్లోరల్ ప్రింటెడ్ డ్రెస్ లో అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. తలపై క్యాప్ పెట్టుకొని, జేబులో చేతులు పెట్టుకొని  స్టైలిష్ స్టిల్స్ ఇచ్చింది. వెనుదిరిగిన ఫోజుల్లో నవ్వుతూ కుర్రాళ్ల చూపును తనవైపు పడేట్టు చేస్తోంది.

46

మాస్ అటీట్యూడ్ అమ్మాయిగా తో ఓ రేంజ్ లో పాపులర్ అయ్యింది. ఆ పాపులారిటీతోనే ‘బిగ్ బాస్  4’లో అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోనూ హారిక తనదైన శైలిలో గేమ్స్ లో పార్టిసీపేట్ చేసి టీవీ ఆడియెన్స్ ను అలరించింది. 
 

56

కేరీర్ విషయానికొస్తే..  హారికకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. మరోవైపు టీవీ షోస్ లోనూ కనిపిస్తోంది. తాజాగా ‘గానం’ అనే రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాలో నటిస్తోంది. త్వరలో ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లో  స్ట్రీమింగ్ కానుంది. 

66

అయితే, మార్చి 16న ఈ మూవీ నుంచి అప్ డేట్ రానున్నట్టు దేత్తడి హారిక తన ఇన్ స్టాలో తెలిపింది. దేత్తడి చానెల్ లో తెలియజేయనున్నట్టు  పేర్కొంది. ఇందుకు గానం మూవీ నుంచిి ఒక వీడియో క్లిప్ ను విడుదల చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories