వైట్ టాప్, వెరైటీగా ఉన్న ప్యాంట్ లో రకుల్ కళ్ళు జిగేల్ మనే ఫోజులు ఇచ్చింది. ఆకర్షించే అందాలు అభినయంతో రకుల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అదే అందాన్ని రకుల్ మైంటైన్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ఎలాంటి లుక్ లో కనిపించినా రకుల్ లుక్ ఆకర్షించే విధంగా ఉంటుంది. లేటెస్ట్ పిక్స్ కూడా అలాగే ఉన్నాయి.