అయితే గత ఐదు రోజులుగా డిప్రెషన్‌లో ఉండి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు పోలీసులు. మరిన్ని వివరాల కోసం ఆమె స్కూల్ యాజమాన్యాని, క్లోజ్ ఫ్రెండ్స్‌ను విచారించే పనిలో ఉన్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా సియా ఇంట్లోనే ఉంటుందని, చాలా రోజులుగా స్కూల్ యాజమాన్యాన్ని గానీ ఫ్రెండ్స్‌ను గానీ కలవలేదని తెలుస్తోంది.