టిక్ టాక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సియా టిక్ టాక్‌తో పాటు స్నాప్ చాట్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా సియా పోస్ట్ చేసే డ్యాన్స్ వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. సియాకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష మంది ఫాలోవర్స్ ఉండగా టిక్ టాక్లో 11 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.