బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ నెల 14న ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు అర్థాంతరంగా తనువు చాలించటంతో ఆయన మృతికి అనేక కారణాలు తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో నెపోటిజం (వారసత్వం) కారణంగా సుశాంత్ మృతి చెందాడన్న టాక్ వినిపిస్తోంది.