ఆరబోతలో హద్దులు చెరిపేస్తున్న దీప్తిసునైనా..మిర్రర్‌లో అసలైన అందాలు చూపిస్తూ రచ్చ..

Published : Jun 10, 2022, 10:08 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ దీప్తిసునైనా అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తుంది. తన క్లీవేజ్‌ అందాలతో రెచ్చిపోయింది. ఎవరేమనుకున్నా తాను మాత్రం తగ్గేదెలే అని చాటుకుంటోందీ హాట్‌ సోయగం. 

PREV
110
ఆరబోతలో హద్దులు చెరిపేస్తున్న దీప్తిసునైనా..మిర్రర్‌లో అసలైన అందాలు చూపిస్తూ రచ్చ..

బిగ్‌ బాస్‌ 2తో పాపులర్‌ అయ్యింది దీప్తిసునైనా(Deepthi Sunaina). మరో బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌, యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌తో ప్రేమ, బ్రేకప్‌తో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే బ్రేకప్‌ తర్వాత తనకి కూడా స్వేచ్ఛ దొరికినట్టుంది. అందాల ఆరబోతలో తగ్గేదెలే అని నిరూపిస్తుంది. 

210

లేటెస్ట్ గా దీప్తిసునైనా(Deepthi Sunaina Hot Photos) గ్లామర్‌ విందు వడ్డించింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఒకే ఫోటో షూట్ పిక్స్ ని పంచుకుంటూ పరువాల షోతో మత్తెక్కిస్తుంది. బ్లూ డ్రెస్‌లో కనువిందు చేస్తుంది. బ్రాని తలపించే స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో అందాలు ఆరబోస్తుంది. నడుము వయ్యారాలు, కొంటే చూపులు, విరహంతో కూడిన పోజులతో పిచ్చెక్కిస్తుంది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. 
 

310

మరోవైపు మిర్రర్‌లో తన అసలైన అందాలను చూపిస్తూ రెచ్చిపోయిందీ బిగ్‌ బాస్‌ బ్యూటీ. అసలైన అందాలను చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతుంది. షణ్ముఖ్‌తో బ్రేకప్‌ తర్వాత ఈ అమ్మడు మరింతగా రెచ్చిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తన హాట్‌ అందాలను అంతే హాట్‌ హాట్‌గా వడ్డిస్తూ ఫుల్‌ మీల్స్ పెడుతుందని చెప్పొచ్చు. 
 

410

దీప్తిసునైనా గ్లామర్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తరచూ ఆమె హాట్‌ హాట్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లను కనువిందు చేస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఇప్పటికే యూట్యూబ్‌ స్టార్‌గా పాపులర్‌ అయ్యిందీ భామ. బిగ్‌ బాస్‌ తర్వాత మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది. 
 

510

యూట్యూబ్‌ వీడియోలు, వెబ్‌ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్, సాంగ్స్ వీడియోలు చేస్తున్న క్రమంలోనే మరో యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ ప్రేమలో పడింది. వీరిద్దరు ఘాటు ప్రేమలో మునిగి తేలారు. షణ్ముఖ్‌ ఐదో సీజన్‌ బిగ్‌ బాస్‌లోకి ఎంటరయ్యే సమయంలోనే, హౌజ్‌లో ఉన్నన్ని రోజు వీరి లవ్‌ స్టోరీ హాట్‌ టాపిక్‌ అవుతూ వచ్చింది. 
 

610

కానీ హౌజ్‌లో జరిగిన కొన్ని సంఘటనలా? లేక వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య చోటు చేసుకున్న మనస్పర్థాలా? కారణం ఏంటోగానీ వీరిద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారు. దీప్తినే ముందుగా ఆయనకు బ్రేకప్‌కి సిద్ధమైనట్టు వార్తలొచ్చాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

710

అయితే కొన్నాళ్లు కాస్త డిప్రెషన్‌లో ఉన్న దీప్తి ఆ తర్వాత క్రమ క్రమంగా కోలుకుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆమె సెట్‌ అయిపోయింది. పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్తగా లైఫ్‌ని స్టార్ట్ చేసింది. తన దైన దారిలో దూసుకుపోతుంది. తాను చేయాలనుకున్నది చేస్తుంది. గ్లామర్‌ షో విషయంలోనూ చూడబోతుంటే ఆమె హద్దులు చెరిపేస్తున్నట్టుగానే ఉంది. 
 

810

హాట్‌ షో విషయంలో బార్డర్స్ బ్రేక్ చేస్తూ ఫోటోలకు పోజులిస్తుంది. మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంటుంది. హాట్‌ టాపిక్‌ అవుతుంది. లేటెస్ట్ గా పంచుకున్న ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ తెగ ఆకట్టుకుంటున్నాయి. హల్‌ చల్‌ చేస్తున్నాయి. 

910

బిగ్‌ బాస్‌ 2 ఫేమ్‌ దీప్తి సునైనా లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఆమె మిర్రర్‌లో ఇచ్చిన పోజులు కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి. 

1010

బిగ్‌ బాస్‌ 2 ఫేమ్‌ దీప్తి సునైనా లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఆమె మిర్రర్‌లో ఇచ్చిన పోజులు కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories