సామ్ ఇటు సినిమాల్లో నటిస్తూనే.. అటు యాడ్ ఫిల్మ్స్, పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఇటీవల ప్రముఖ ఫ్యాషన్ హౌజ్ బార్బేరీని ప్రమోట్ చేస్తూ సమంత ఓ ఫొటోషూట్ నిర్వహించింది. ఈ ఫొటోషూట్ చాలా బోల్డ్ గా ఉంది. ఒంటిమీద బట్టలు ఉన్నా.. లేనట్టే అనిపిస్తోంది. ఆ పిక్స్ ను సమంత తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.