బ్లూ లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్ లో మెరిసిపోతున్న దీపికా అదిరిపోయే ఫోజులతోనూ మెస్మరైజ్ చేసింది. కుర్ర భామ అందాలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన బ్యూటీఫుల్ స్మైల్ కు, మత్తెక్కించే చూపుల వలలో చిక్కుకుంటున్నారు. ఆమెను పొగుడుతూ లైక్స్, కామెంట్లు పెడుతున్నారు.