స్లీవ్ లెస్ బ్లౌజ్ లో జబ్బలు చూపిస్తూ కసి చూపులతో కాల్చేస్తున్న అనసూయ.. బికినీనే కావాలంటూ కొంటె కామెంట్స్

Published : Jun 09, 2023, 12:39 PM IST

అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాను నటించిన విమానం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనసూయ వైట్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన పిక్స్ పోస్ట్ చేసింది.

PREV
17
 స్లీవ్ లెస్ బ్లౌజ్ లో జబ్బలు చూపిస్తూ కసి చూపులతో కాల్చేస్తున్న అనసూయ.. బికినీనే కావాలంటూ కొంటె కామెంట్స్

వరుస చిత్రాలతో అనసూయ ఫుల్ బిజీగా ఉంది. బుల్లితెరకి దూరమైన తర్వాత అనసూయ సినిమాల్లో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

27

బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. 

37

రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా రంగమార్తాండ చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. 

47

 వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

 

57

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. ఇటీవల అనసూయ తన భర్త తో కలసి బ్యాంకాక్ టూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ మునుపెన్నడూ లేని విధంగా అనసూయ బికినీ అందాలతో రెచ్చిపోయి ఫోజులు ఇచ్చింది. ఆ దృశ్యాలు నెట్టింట ఎంతగా వైరల్ అయ్యాయో చూశాం. 

67

వెకేషన్ ముంగించుకుని వచ్చిన అనసూయ తన సినిమాలతో బిజీగా మారింది. తాను నటించిన విమానం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనసూయ వైట్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన పిక్స్ పోస్ట్ చేసింది. జబ్బలు చూపిస్తూ హొయలు పోతుండడంతో ఆమె చీర కట్టు సొగసుకి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

77

అయితే తమకు బికినీ ఫొటోలే కావాలంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ తో హంగామా చేయడం విశేషం. నెటిజన్లు అనసూయ ఇచ్చిన బికినీ హ్యాంగోవర్ నుంచి ఇంకా బయట పడలేదు. 

click me!

Recommended Stories