బ్లాక్ డ్రెస్ లో బ్యూటీ క్వీన్ అల్ట్రా స్టైలిష్ ఫోజులు.. దీపికా టైట్ ఫిట్ సొగసుకి కుర్రాళ్లు విలవిల

Published : Sep 23, 2023, 02:37 PM ISTUpdated : Sep 23, 2023, 02:43 PM IST

దీపికా తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో అల్ట్రా స్టైలిష్ ఫోజులతో మెరిసింది. కంప్లీట్ బ్లాక్ డ్రెస్ లో దీపికా టైట్ ఫిట్ టాప్ లో యమా స్టైలిష్ గా నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు నెటిజన్లని అట్రాక్ట్ చేస్తున్నాయి. 

PREV
110
బ్లాక్ డ్రెస్ లో బ్యూటీ క్వీన్ అల్ట్రా స్టైలిష్ ఫోజులు.. దీపికా టైట్ ఫిట్ సొగసుకి కుర్రాళ్లు విలవిల

కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో నయనతార, దీపికా పదుకొనె ఇద్దరూ హీరోయిన్లుగా నటించారు. 

 

210

పఠాన్ తర్వాత దీపికాకి ఇది వరుసగా షారుఖ్ తో రెండవ బ్లాక్ బస్టర్. షారుఖ్, దీపికా జోడి సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే ఆడియన్స్ కి ఎప్పుడూ పండగే. దీనితో జవాన్ చిత్రంలో షారుఖ్, దీపికా జోడీని ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 

310

ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో నటించారు. నయనతార హీరోయిన్ గా నటించగా.. షారుఖ్ లక్కీ లేడీ దీపికా కీలక పాత్రలో నటించింది. 

410

ఈ చిత్రం బిగ్ హిట్ కావడంతో ఇటీవల సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి షారుఖ్, అట్లీ, విలన్ పాత్రలో నటించిన విజయ్ సేతుపతితో పాటు దీపికా కూడా హాజరైంది. 

510

 ఆన్ స్క్రీన్ లో మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా షారుఖ్ తో కెమిస్ట్రీలో ఏమాత్రం తగ్గను అనే విధంగా దీపికా సక్సెస్ ఈవెంట్ లో రెచ్చిపోయింది. 

610

షారుఖ్ ని ముద్దుల్లో ముంచెత్తుతూ ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. దీపికా డెడ్లీ అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాను ఎంత సొగసైన అందగత్తెనో చెప్పే విధంగా దీపికా చీరలో మెరిసింది. 

710

ఇదిలా ఉండగా దీపికా తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో అల్ట్రా స్టైలిష్ ఫోజులతో మెరిసింది. కంప్లీట్ బ్లాక్ డ్రెస్ లో దీపికా టైట్ ఫిట్ టాప్ లో యమా స్టైలిష్ గా నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు నెటిజన్లని అట్రాక్ట్ చేస్తున్నాయి. 

810

దీపికా పదుకొనె గాగుల్స్ పెట్టుకుని కిరాక్ అనిపించేలా చిరునవ్వులు చిందిస్తూ మెరుపులు మెరిపిస్తోంది. ఇందు కదా ఈమెని బ్యూటీ క్వీన్ అని అంటారు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

910

వివాహం తర్వాత కూడా దీపికా క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. 2018లో దీపికా, రణవీర్ సింగ్ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.    దీపికా పదుకొనె తరచుగా హాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుంటోంది. ట్రిపుల్ ఎక్స్ లాంటి చిత్రాల్లో విన్ డీజిల్ తో దీపికా కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా నిలిచింది.

1010

 వివాహం తర్వాత కూడానా దీపికా గ్లామర్, రొమాన్స్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఆ మధ్యన దీపికా నటించిన గెహైర్యాన్ చిత్రంలో దీపికా రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది.   

 

click me!

Recommended Stories