నాకు డబ్బు, పేరు రెండూ కావాలి.. అందుకే సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి వాళ్లతో కలిసి నటించాను. అయితే ఇలా నటించటం వల్ల నేను స్నేహితుల కంటే శత్రువులనే ఎక్కువగా తయారు చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది కంగనా.