దీపికా పదుకునే బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం తగ్గని అందం, ఇమేజ్, స్టార్ డమ్ తో బాలీవుడ్ లో దూసుకుపోతోంది దీపిక. రణ్ వీర్ సింగ్ తో పెళ్ళి తరువాత కూడా ఏమాత్రంతగ్గేది లేదు అంటోంది దీపిక. పెళ్ళి తరువాత కూడా బోల్డ్ సీన్స్ విషయంలో వెనకడుగు వేయడం లేదు దీపిక.