సాధారణంగా శోభన్ బాబు.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి వారితో పోల్చుకుంటే తక్కువ సంపాదించి ఉంటారనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. కానీ అది వాస్తవం కాదు. శోభన్ బాబు ఆస్తులతో పోల్చుకుంటే వీరెవరూ సరిపోరు అని మురళి మోహన్ అన్నారు. అప్పట్లో శోభన్ బాబు ఇండియాలోనే రిచెస్ట్ హీరో అని అభివర్ణించారు.