దీపికా పదుకొనే రికార్డ్ స్థాయి రెమ్యునరేషన్ , ప్రభాస్ సినిమా కోసం ఎంత డిమాండ్ చేస్తుందంటే?

Mahesh JujjuriPublished : May 16, 2025 7:42 AM

ఈ మధ్యనే ఓ బిడ్డకు తల్లి అయిన  దీపికా పదుకొనే మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమాలో దీపికా నటిాంచబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీ కోసం ఆమె రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇంతకీ ఆమెకు ఎంత ఇవ్వబోతున్నారంటే?   

15
దీపికా పదుకొనే రికార్డ్ స్థాయి రెమ్యునరేషన్ , ప్రభాస్ సినిమా కోసం ఎంత డిమాండ్ చేస్తుందంటే?

ఈ మధ్యనే ఓ బిడ్డకు తల్లి అయిన  దీపికా పదుకొనే మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. వరుసగా సినిమాలకు సైన్ చేస్తుంది దీపికా. 

25

ప్రభాస్ తో మరోసారి స్క్రీన్ శేర్ చేసుకోబోతోంది బాలీవుడ్ బ్యూటీ. సందీప్ రెడ్డి వంగా తెరెక్కిస్తున్న  ‘స్పిరిట్’ సినిమాలో దీపికా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం  దాదాపు రూ.20 కోట్ల పారితోషికం. అందుకోబోతోందట. 

35

 షారుఖ్ ఖాన్ తో ‘కింగ్’ సినిమా లో నటిస్తోంది దీపికా పదుకునే ఈ సినిమా  తర్వాత దీపికా ‘స్పిరిట్’ లో జాయిన్ కాబోతున్నట్టు తెలస్తోంది. ఇక  స్పిరిట్ మూవీ 2027లో విడుదల కాబోతోంది. 

45

వచ్చిన ప్రతీ సినిమా చేయడం లేదు బాలీవుడ్ బ్యూటీ..  కథ, పాత్ర నచ్చితేనే సినిమాకు ఒప్పుకుంటుంది దీపికా.

55

షారుఖ్ ఖాన్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సరసన మాత్రమే నటిస్తుంది దీపికా. ఇప్పటికే  ఎన్నో అవకాశాలను ఆమె వదులుకున్నట్టు తెలుస్తోంది. 

Read more Photos on
click me!