దీప, మోనిత (Monitha) చెంప పగలగొట్టి, అడ్డదారిలో బిడ్డను కన్నావు, అడ్డగోలుగా మాట్లాడుతున్నావ్ అడ్డంగా నరికేస్తా అంటూ వార్ణింగ్ ఇస్తుంది వంటలక్క. ఇక వారిద్దరి మధ్య ఆలా మాటల యుద్ధం జరిగిన తర్వాత దీప (Deepa) నీకు ఎలా గుణపాఠం చెప్పాలో నాకు తెలుసు అంటూ అక్కడి నుంచి హీరో లెవెల్లో వెళ్ళిపోతుంది.