స్లీవ్‌లెస్‌ ఫ్రాక్‌లో నడువొంపులు చూపిస్తూ దీపికా పిల్లి కేక.. ఆ విషయంలో అనసూయ, రష్మిలకు బిగ్‌ షాక్‌

Published : Mar 02, 2022, 09:22 PM IST

`ఢీ` భామ దీపికా పిల్లి యంగ్‌ సెన్సేషన్‌గా దూసుకొచ్చిన విషయం తెలిసిందే. అనతి కాలంలోనే క్రేజీ యాంకర్‌గా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు హాట్‌ యాంకర్స్ అనసూయ, రష్మి, శ్రీముఖిలకు షాకిస్తుంది. 

PREV
17
స్లీవ్‌లెస్‌ ఫ్రాక్‌లో నడువొంపులు చూపిస్తూ దీపికా పిల్లి కేక.. ఆ విషయంలో అనసూయ, రష్మిలకు బిగ్‌ షాక్‌

టిక్‌టాక్‌లతో పాపులారిటీని సొంతం చేసుకుంది దీపికా పిల్లి(Deepika Pilli). టిక్‌టాక్‌ లో క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్న ఈ భామ ఊహించిన విధంగా `ఢీ`లోకి వచ్చింది. టిక్‌టాక్‌లో ఈ బ్యూటీని చూసిన `ఢీ` షో నిర్వహకులు ఈ షోలో యాంకర్‌గా తీసుకొచ్చారు. ఏకంగా వర్షిణి పోస్ట్ కి ఎసరు పెట్టి ఆమె స్థానంలో దీపికా పిల్లిని ఎంపిక చేశారు. Deepika Pilli Hot Photos. 

27

`ఢీ`లోకి వచ్చాక ప్రారంభం నుంచి సునామీలా మారింది దీపికా పిల్లి. క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో,  మత్తెక్కించే లేలేత అందాలతో కుర్రకారుకి గిలిగింతలు పెట్టింది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేసింది. సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా ఫాలోయింగ్‌ని పెంచుకుంది. 

37

అయితే `ఢీ` షోలో మాత్రం పొట్టి దుస్తులు ధరిస్తూ గ్లామర్‌ సైడ్‌ డోస్‌ పెంచింది దీపికా పిల్లి. ఇందులో యాంకర్‌ రష్మిని మించి హాట్‌ షోతో అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. మరోవైపు హైపర్‌ ఆదితో పులిహోర కలుపుతూ మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కవ్వింపులకు తెరలేపింది. 

47

దీపికా పిల్లి ప్రతి వారం ఢీ షో కోసం హాట్‌ హాట్‌గా ముస్తాబై, తన లేలేత అందాలను వేడివేడిగా వడ్డించింది. ఇలా ఇంటర్నెట్‌లో ఫాలోయింగ్‌ని పెంచుకుంది. నెటిజన్లకి డ్రీమ్‌ గర్ల్ గా మారింది. ఈ బ్యూటీ గ్లామర్‌ ఫోటోల కోసం చూసేలా చేసుకుంది. అందుకే ఈ అమ్మడి ఇన్‌స్టాలోకి వచ్చిందంటే చాలా లక్షల మంది నెటిజన్లు ఎగబడి చూస్తుంటారు. 

57

అయితే ఈ విషయంలో సెక్సీ యాంకర్లు అనసూయ, రష్మి, శ్రీముఖిలను మించి పోతుంది దీపికాపిల్లి. ప్రస్తుతం అనసూయ, రష్మి, శ్రీముఖిలు తన గ్లామర్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకోగా వాటిని రెండు మూడు రోజులైనా లక్షకు మించిన లైక్స్ రావడం లేదు. కానీ దీపికా పిల్లి తన గ్లామర్‌ ఫోటోలను పంచుకున్న గంటలోనే లక్ష లైక్స్ దాటడం విశేషం. 

67

ఇక వ్యూస్‌ అయితే మిలియన్స్ లో ఉంటాయి. ఈ బ్యూటీ అందాలను చూసేందుకు లక్షలాది మంది కుర్రాళ్లు ఎగబడుతున్నారంటే  అమ్మడి రేంజ్‌, క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 

77

అయితే `ఢీ` షో నుంచి వెళ్లిపోయిన తర్వాత సరైన ఫ్లాట్‌ఫామ్‌ దొరకలేదు దీపికా పిల్లికి. ప్రస్తుతం మంచి షో కోసం వెయిటింగ్‌లో ఉండగా, ఇలా గ్లామర్‌ ఫోటోలతో మాత్రం ఆకట్టుకుంటుంది. కుర్రాళ్లకి కనువిందు చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories