ఆ తర్వాత మోనిత (Monitha) బాబు కు కొత్త బట్టలు, ఉయ్యాల పట్టుకొని రుద్రాణి ఇంటికి వస్తుంది. దాంతో దీప నోరు మూసుకొని బయటకు వెళ్ళమని మోనిత ను అంటుంది. ఇక ఆనందరావు కూడా ఏంటమ్మా నీ గోల అన్నట్లు మాట్లాడతాడు. కానీ సౌందర్య (Soundarya) ఈ బాబు మెనీత బాబే అని తెలిసినట్లు మాట్లాడుతుంది ఏమిటి అని ఆలోచిస్తుంది.