ఇప్పటికే 38 ఏండ్ల వయస్సున శర్వానంద్ పెళ్లి ఎప్పుడంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా సెట్ అవ్వడం పట్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక 2022లో ‘ఒకే ఒక జీవితం’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం తదుపరి చిత్రాలపై ఎలాంటి అప్డేట్ లేదు.