పెదవుల అందంతో మైకం తెప్పిస్తున్న కాజల్.. కోట్ విప్పేస్తూ పరువాల ప్రదర్శన

First Published Jan 7, 2023, 2:32 PM IST

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే. 

కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత. 

కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.  

గత ఏడాది కాజల్, కిచ్లు దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. కాజల్ ప్రస్తుతం తన ముద్దుల కొడుకుతో మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తరచుగా భర్తతో, కొడుకుతో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. 

గత ఏడాది ప్రెగ్నన్సీ కారణంగా  సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్.. ఈ ఏడాది తిరిగి యాక్టింగ్ తో బిజీ కానుంది. ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో నటిస్తోంది. వర్కౌట్స్ చేస్తూ మునుపటి ఫిజిక్ పొందే ప్రయత్నం చేస్తోంది. 

తాజాగా కాజల్ షేర్ చేసిన ఫొటోస్ ఆమె అభిమానులకు ఐఫీస్ట్ అని చెప్పొచ్చు. హాట్ గా స్టైలిష్ గా కాజల్ ఇచ్చిన ఫోజులు దిమ్మతిరిగేలా చేస్తున్నాయి. వైట్ టాప్, ప్యాంట్ ధరించిన కాజల్ దానిపై పింక్ కోట్ వేసుకుంది. 

 కోట్ పూర్తిగా విప్పేసి ఫోజులు ఇవ్వడంతో లోపల దాగున్న పరువాలు కుర్రాళ్లని ఊరిస్తూ కనిపిస్తున్నాయి. ఇక కాజల్ హాట్ లిప్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. 

కాజల్ చివరగా తెలుగులో మోసగాళ్లు అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత కాజల్ ఆచార్య చిత్రంలో నటించాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. 

click me!