40 ఏళ్ళ దసరా విలన్ కి షాక్, నిశ్చితార్థం తర్వాత బ్రేకప్..అమ్మాయి కోసం ఇకపై డేటింగ్ యాప్ లో..

First Published | Aug 4, 2024, 5:52 PM IST

దసరా చిత్రంలో విలన్ గా నటించిన షైన్ టామ్ ని ఆడియన్స్ మరచిపోలేరు. షైన్ టామ్ దసరా  చిత్రంలో డెడ్లీ విలన్ గా కనిపించారు. నానితో పోటాపోటీ గా నటించారు. 

దసరా చిత్రంలో విలన్ గా నటించిన షైన్ టామ్ ని ఆడియన్స్ మరచిపోలేరు. షైన్ టామ్ దసరా  చిత్రంలో డెడ్లీ విలన్ గా కనిపించారు. నానితో పోటాపోటీ గా నటించారు. దసరా చిత్రంతో షైన్ టామ్ కి మంచి గుర్తింపు లభించింది. 

అయితే షైన్ టామ్  ఈ ఏడాది ఆరంభంలో తన స్నేహితురాలు మోడల్ అయిన తనూజని ప్రేమించాడు. ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలో పెళ్లి ఉంటుందని ప్రకటించారు. 


కానీ అంతలోనే షైన్ టామ్ బాడ్ న్యూస్ చెప్పాడు. తనూజ, తాను విడిపోయినట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. మా మధ్య బంధం కలుషితంగా మారింది. దీనితో ఇద్దరం విడిపోకత తప్పలేదు అని తెలిపాడు. 

shine tom chacko

ఇకపై అమ్మాయి కోసం తాను డేటింగ్ యాప్ పై ఆధారపడతానని పేర్కొన్నాడు. డేటింగ్ యాప్ లో నా వివరాలు పొందుపరుస్తానని తెలిపాడు. షైన్ టామ్ కి ఆల్రెడీ  వివాహం జరిగింది. మొదటి భార్య నుంచి విడిపోయాడు. 

Latest Videos

click me!