ముత్యాలు పొదిగినట్లు ఉన్న బ్లౌజ్ లో మెరిసిపోతున్న అనసూయ.. నిండైన సొగసుతో మురిపిస్తున్న యాంకర్

Published : Dec 18, 2023, 12:06 PM IST

టాలీవుడ్ క్రేజీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రలు చేస్తోంది.

PREV
110
ముత్యాలు పొదిగినట్లు ఉన్న బ్లౌజ్ లో మెరిసిపోతున్న అనసూయ.. నిండైన సొగసుతో మురిపిస్తున్న యాంకర్

టాలీవుడ్ క్రేజీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరపై వెలుగు వెలిగిన అనసూయ ఇప్పుడు నటిగా విలక్షణ పాత్రలు చేస్తోంది. అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరిని మెప్పిస్తోంది.

210

గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అనూహ్యంగా అనసూయ టెలివిజన్ కి దూరమైంది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది. 

310

అయితే తన అందాలతో యువతని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు అనసూయ సోషల్ మీడియాని ఎంచుకుంది. ఇంస్టాగ్రామ్ లో అనసూయ ఇచ్చే ఫోజులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

410

ఇక రంగస్థలం, పుష్ప, క్షణం  లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. 

510

వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

610

అయితే అనసూయ తాజాగా షేర్ చేసిన ఫొటోస్ మాత్రం కిల్లింగ్ అనిపించేలా ఉన్నాయి. ఎప్పటిలాగే చీరకట్టులో సైతం అనసూయ కొంటెగా కసి చూపులతో కుర్ర హృదయాల్ని తగలబెట్టే విధంగా ఫోజులు ఇస్తోంది. సిల్వర్ కలర్ చీరలో  అనసూయ హొయలు పోతోంది. 

710

అనసూయ ధరించిన బ్లౌజ్ చాలా వెరైటీగా ఉంది. స్టైలిష్ గా అనిపించే బ్లౌజ్ లో అనసూయ మెరుపు తీగలా హొయలు పోతూ మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ తరహా బ్లౌజ్ లు ధరించి యువతని కట్టి పడేయాలంటే అనసూయ తర్వాతే ఎవరైనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ బ్లౌజ్ పై ముత్యాలు పొడిగినట్లు డిజైన్ ఉంది. 

810

బ్లౌజ్ కనిపించేలా అనసూయ కొంగు పక్కకి జరిపి ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. అంతే కాదు ఆమె హెయిర్ స్టైల్, లుక్ ఈ ఫొటోస్ లో పూర్తిగా మారిపోయింది అని చెప్పొచ్చు. 

 

910

తన నార్మల్ లుక్ కి భిన్నంగా అనసూయ కొత్త లుక్ ట్రై చేసింది. ఎప్పటిలాగే అనసూయ యువతని ఆకర్షిస్తూ చిరునవ్వులతో మాయ చేస్తోంది. 

1010

అనసూయకి ఇటీవల వెరైటీ బ్లౌజ్ లపై మనసు పడినట్లు ఉంది. చూపు తిప్పుకోలేని సొగసుతో రెడ్ శారీలో మైకంలో ముంచే విధంగా హొయలు పోతోంది. 

click me!

Recommended Stories