అయితే రెమ్యూనరేషన్ రూ. 15 లక్షలు మినహాయిస్తే... ప్రైజ్ మనీ, బహుమతులు మీద భారీగా టాక్స్ కోత ఉంటుంది. ప్రైజ్ మనీ కటింగ్స్ పోను రూ. 16 లక్షలు వస్తుందని సమాచారం. కారు, డైమండ్ నెక్లెస్ మీద కూడా టాక్స్ చెల్లించాలి. కాబట్టి పల్లవి ప్రశాంత్ కి పెద్దగా మిగిలిది లేదు. ఇక ఎంత వచ్చినా అది రైతులకే అని ఇప్పటికే పల్లవి ప్రశాంత్ ప్రకటించాడు...