యాంకర్ గా ఉన్న అరియానా బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu ) రియాలిటీ షోతో మంచి గుర్తింపు దక్కించుకుంది. సీజన్ 4, 5తో అరియానా టీవీ ఆడియెన్స్ ను అలరించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అమర్ దీప్ కు సపోర్ట్ చేసింది. కానీ అతను రన్నరప్ గా నిలిచాడు. ప్రశాంత్ విజేత అయిన విషయం తెలిసిందే.