బిగ్ బాస్ షో సాంఘిక దురాచారం అంటూ ఎప్పటి నుంచో సీపీఐ నారాయణ మాట్లాడుతూనే ఉన్నారు. షోని బ్యాన్ చేయాలి అంటూ ఆయన పోరాడుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోపై విమర్శలు చేస్తూ నాగార్జునని కూడా టార్గెట్ చేశారు నారాయణ. దీనితో నాగార్జున నేరుగా కౌంటర్ ఇవ్వడం చూశాం. నారాయణ తరచుగా బిగ్ బాస్ ని బ్రోతల్ హౌస్ తో పోల్చడం చూసాం.