మరీ దారుణంగా కంపరం కలిగించే మాటలు మాట్లాడింది. ఇంతకీ ఆమె ఏమన్నదంటే.. విష్ణు ప్రియను పట్టుకుని. 'నువ్వు ముందు బట్టలే సరిగ్గా వేసుకోవు.. ఇలాటి డ్రెస్సులేసుకుని పక్కన నిల్చుంటే.. నీ పక్కన ఉన్నవారు ఇబ్బందిపడుతున్నారు.
నీ వల్ల వారు డిస్‌కంఫర్ట్ అవుతున్నా సరే వారి పక్కన నిల్చుంటావ్. అని ఆమెను నోటికి వచ్చినట్టు మాట్లాడింది.
అంతే కాదు నీ మాటలు, చేతలు చాలా తేడా ఉన్నాయి'.. హౌజ్‌లో ఇలా ఉండటం కరెక్ట్ కాదు..నువ్వు ఈ హౌస్ కు కరెక్ట్ కాదు అంటూ.. విష్ణుప్రియను పర్సనల్ అటాక్ చేసింది. ఇక అంత వరకూ చెప్పి ఆగి ఉంటే బాగుండేది. కాని ఇంకా రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడింది సోనియా. '