అదేవిధంగా వనిత మొదటి భర్త కుమార్తె జోవిక ప్రస్తుతం వనితతో కలిసి ఉంటోంది. అంత కాదు తన రెండవ భర్తకు పుట్టిన కూతురు జయనిత తన తండ్రితో నివసిస్తుండగా, వనిత బిగ్ బాస్ సీజన్ 3తో ఫేమ్ అయింది. బిగ్ బాస్ షోకి కావలసినంత కాంట్రవర్సీని ఆడ్ చేసిన వనితకు వట్టికూచి వనిత అనే పేరు కూడా వచ్చింది. అంతే కాదు బిగ్ బాస్ వల్ల బయట దాడికి కూడా గురయ్యింది వనిత విజయ్ కుమార్.