చిరు, వెంకీ, మహేష్‌, గోపీచంద్‌, త్రివిక్రమ్, రాశీ, శ్రీలీల.. దిల్‌రాజు కొడుకు బర్త్ డే వేడుకలో తారలు హల్‌చల్‌

Published : Jun 30, 2023, 12:12 PM ISTUpdated : Jun 30, 2023, 01:53 PM IST

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కుమారుడి మొదటి పుట్టిన రోజు గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. దీనికి టాలీవుడ్‌ తరలి వచ్చింది. బిగ్‌ స్టార్స్ నుంచి డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోయిన్లు కదిలి వచ్చారు. ఆయా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.   

PREV
129
చిరు, వెంకీ, మహేష్‌, గోపీచంద్‌, త్రివిక్రమ్, రాశీ, శ్రీలీల.. దిల్‌రాజు కొడుకు బర్త్ డే వేడుకలో తారలు హల్‌చల్‌

దిల్‌రాజు మూడేళ్ల క్రితం తేజస్విని(మేఘా రెడ్డి)ని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి గతేడాది కుమారుడు అన్వై జన్మించారు. తాజాగా గురువారం దిల్‌రాజు కుమారుడి మొదటి పుట్టిన రోజు గ్రాండ్‌గా నిర్వహించారు. దీని కోసం టాలీవుడ్‌లో అందరిని ఆహ్వానించారు. దీంతో భారీగా తారలు తరలివచ్చారు. 

229

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. వారి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో చిరంజీవి, తన సతీమణి సురేఖ, వెంకటేష్‌, మహేష్‌బాబు, సితార, శ్రీలీల, త్రివిక్రమ్‌, గోపీచంద్‌, ప్రియదర్శి, మంత్రి హరీష్‌ రావు, ఎర్రబెల్లి దయాకర్‌  రావు, బోయపాటి శ్రీను, త్రినాథరావు నక్కిన, శివ నిర్వాణ, గౌతమ్‌ తిన్ననూరు, శైలేష్‌ కొలను.. వంటి హీరోలు, నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్లు పాల్గొని సందడి చేశారు. ఆయా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

329

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. వారిలో మెగాస్టార్‌ చిరంజీవి తన సతీసమేతంగా పాల్గొన్నారు.

429

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. వారిలో విక్టరీ వెంకటేష్‌ పాల్గొని హంగామా చేశారు.

529

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. కూతురు సితారతో హల్‌చల్‌ చేసిన మహేష్‌బాబు.

629

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. హీరో గోపీచంద్‌.

729

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు.  దర్శకుడు హరీష్‌ శంకర్‌, మంత్రి ఎర్రబెల్లి మధ్య సరదా సన్నివేశం. 

829

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. నిర్మాత సురేష్‌బాబు, రాధాకృష్ణలతో దర్శకుడు త్రివిక్రమ్‌.

929

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. దర్శకుడు అనిల్‌ రావిపూడితో శ్రీలీల రచ్చ.

1029

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు.  దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి.

1129

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. దర్శకుడు హరీష్‌ శంకర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌.

1229

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. బర్త్ డే ఈవెంట్‌లో దర్శకుడు వెంకీ అట్లూరి సందడి.

1329

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ.

1429

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు.  నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌.

1529

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. నిర్మాత అల్లు అరవింద్‌.

1629

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. యంగ్‌ హీరో కార్తికేయ.

1729

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. విజయ్‌ దేవరకొండ తండ్రి.

1829

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. వారిలో దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి పాల్గొన్నారు.

1929

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. వారిలో హీరో శ్రీకాంత్‌ తన తనయుడు రోషన్‌తో పాల్గొన్నారు.

2029

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. వారిలో మ్యూజిక్‌ సెన్సేషన్‌ భీమ్స్ పాల్గొన్నారు.

2129

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. వారిలో దర్శకుడు గోపీచంద్‌ మలినేని, నిర్మాత రవిశంకర్‌ పాల్గొన్నారు.

2229

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. వారిలో దర్శకుడు శైలేష్‌ కొలను తన ఫ్యామిలీతో కలిసి పాల్గొన్నారు.

2329

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. వారిలో దర్శకుడు మారుతి పాల్గొని సందడి చేశారు.

2429

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. వారిలో `బలగం` ఫేమ్‌ కావ్య పాల్గొని హల్‌చల్‌ చేశారు.

2529

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. వారిలో దర్శకుడు మెహర్‌ రమేష్‌ పాల్గొన్నారు.

2629

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. వారిలో యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల పాల్గొని ఆకట్టుకున్నారు.

2729

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. వారిలో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ సందడి చేశారు.

2829

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. వారిలో నిర్మాత బెల్లంకొండ సురేష్‌ పాల్గొన్నారు.

2929

నిర్మాత దిల్‌రాజు, తేజస్విని తనయుడు అన్వై ఫస్ట్ బర్త్ డేని హైదరాబాద్‌ లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం పాల్గొన్నారు. వారిలో జగపతిబాబు సందడి చేశారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories