నెలవంక నడుము చూపిస్తూ గిలిగింతలు పెట్టిన జబర్దస్త్ కొత్త యాంకర్... సౌమ్యరావు గ్లామర్ ట్రీట్ కేక!

Published : Jun 30, 2023, 11:50 AM IST

యాంకర్ సౌమ్యరావు లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. నాజూకు నడుము చూపిస్తూ  గిలిగింతలు పెట్టింది. సౌమ్యరావు గ్లామర్ ట్రీట్ కేక అంటున్నారు నెటిజెన్స్!  

PREV
16
నెలవంక నడుము చూపిస్తూ గిలిగింతలు పెట్టిన జబర్దస్త్ కొత్త యాంకర్... సౌమ్యరావు గ్లామర్ ట్రీట్ కేక!
Sowmya Rao


 పర్పుల్ కలర్ డ్రెస్ లో సౌమ్యరావు పరువాల విందు చేసింది. కవ్వించే చూపులతో మనసులు దోచేసింది. సౌమ్యరావు లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. నెటిజెన్స్ కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. 
 

26
Sowmya Rao


కన్నడ సీరియల్ నటి, న్యూస్ రిపోర్టర్ అయిన సౌమ్య రావు గత ఏడాది జబర్దస్త్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకోగా ఆమెకు ఛాన్స్ దక్కింది. ఈ పొజీషన్ కోసం ఎందరో తెలుగు యాంకర్స్ ఆశపడ్డారు. అనూహ్యంగా పక్క రాష్ట్రం పిల్ల లక్కీ ఆఫర్ కొట్టేసింది. 

 

36
Sowmya Rao

సౌమ్యరావు అదృష్టానికి చాలా మంది యాంకర్స్ కుళ్ళుకుంటున్నారు. కారణం ఈ షో రష్మీ, అనసూయల ఫేట్ మార్చేసింది. సామాన్యులను స్టార్స్ చేసింది. ఏకంగా హీరోయిన్ అయ్యే అవకాశం కల్పించింది. సౌమరావు రావడం ద్వారా రష్మీ రెండు షోలకు యాంకరింగ్ చేసే ఛాన్స్ కోల్పోయారు. సౌమ్యరావు వచ్చేవరకు రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు జబర్దస్త్ యాంకర్ రోల్ చేశారు. 
 

46
Sowmya Rao

అయితే జబర్దస్త్ షోకి వచ్చిన సౌమ్య రావు అతిపెద్ద బాధ్యత భుజాలకు ఎత్తుకున్నారు. మోస్ట్ పాపులర్ షో కావడంతో ఏమాత్రం తగ్గినా విమర్శలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రష్మీ, అనసూయలతో పోలికలు వస్తాయి. వాళ్ళ కంటే బెటర్ అనిపించుకోకపోయినా... సరిసమానంగా పోటీ ఇవ్వగలగాలి. 

56
Sowmya Rao

గత ఆరు నెలల పెరఫామెన్స్ గమనిస్తే సౌమ్యరావుకు జస్ట్ పాస్ మార్క్స్ వేయొచ్చు. అనసూయ మాదిరి ఆమె షోకి అట్రాక్షన్ కాలేకపోతున్నారు. అదే సమయంలో జబర్దస్త్ మునుపటి వైభవం కోల్పోయింది. సౌమ్యరావు శక్తిమేర ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తుంది. 

 

66
Sowmya Rao

సౌమ్యకు ఎపిసోడ్ కి రూ. 1 లక్ష నుండి 1.5 లక్షల మధ్య ఇస్తున్నారట. రష్మీ, అనసూయ రెమ్యూనరేషన్ కంటే ఇది చాలా తక్కువ. ఎందుకంటే రష్మీ ఎపిసోడ్ కి రూ. 2 లక్షలకు పైనే తీసుకుంటున్నారు. సౌమ్య రావు పెర్ఫార్మన్స్ బాగుండి, ఆమె ప్రెజెన్స్ షోకి ప్లస్ అయితే రెమ్యూనరేషన్ పెంచుతామని హామీ ఇచ్చారట. 

click me!

Recommended Stories