మెగాస్టార్ టాలీవుడ్ కే పరిమితం అయితే రామ్ చరణ్ మాత్రం పాన్ఇండియా ను దాటి.. పాన్ వరల్డ్ స్థాయిని అందుకున్నారు. ఆస్కార్ రేంజ్ కు ఎదిగాడు. ఇద్దరు మెగా ఫ్యాన్స్ రేంజ్ ను పెంచేశారు. వీరితో పాటు మెగా కాంపౌండ్ నుంచి పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, సాయి దుర్గతేజ్, వరుణ్ తేజ్, నిహారిక, నాగబాబు.. ఇలా సౌత్ ఇండియన్ కపూర్స్ ఫ్యామిలీ అనే పేరు తెచ్చుకున్నారు. ఇక రామ్ చరణ్ కూడా మెగా ఇమేజ్ ను అంతకంతకు పెంచుకుంటూ వెళ్తున్నారు.
Also Read:మోహన్ బాబుకు ఇష్టమైన కొడుకు ఎవరు? మంచు విష్ణు, మనోజ్ ఆస్తి గొడవల్లో ఆయన ఎవరి వైపు