రామ్ చరణ్ సినిమాలకు సబంధించిన విషయాల్లో మెగాస్టార్ ఆచితూచి వ్వవహరిస్తున్నారట. అలా అని ఎక్కువగా ఇన్ వాల్వ్ అవ్వకుండా చరణ్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారట.
అంతే కాదు రామ్ చరణ్ బుచ్చిబాబుతో చేస్తున్న సినిమాలో కూడా చిరంజీవి ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించిన మార్పులు చేర్పులు చేయమని చిరంజీవి చెప్పారట. మరి దానికి తగ్గట్టుగానే బుచ్చిబాబు సైతం వాటిని అంగీకరించి ఆ మార్పులను చేసినట్టుగా తెలుస్తోంది.
Also Read: జూనియర్ ఎన్టీఆర్ తో డాన్స్ అంటే భయపడుతున్న స్టార్ హీరో, షాకింగ్ కామెంట్స్..