కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్న మెగాస్టార్ చిరంజీవికి ఎవరు అభిమాన నటులు. ఆయన రోజు ఉదయం లేవగానే ఓ నటి ఫోటోను చూస్తారట. ఇంతకీ ఎవరు ఆ నటి తెలుసా..? ఆమె ఎవరో కాదు మహానటి సావిత్రి. అవును ఉదయం లేవగానే చిరంజీవి మహానటి సావిత్రమ్మ ఫోటోను చూస్తారట.
అంతే కాదు చిరంజీవి బెడ్ ఎదురుగా సావిత్రి ఫోటో ఒకటి ఉంటుందట. ఆమె అంటే అంత అభిమానమట మెగాస్టార్ కు. ఈ విషయాన్ని సావిత్రి కూతురు విజయఛాముండేశ్వరి వెల్లడించారు. ఆమధ్య జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఇలా అన్నారు. అసలు విషయం ఏంటంటే..?
Also Read: విజయ్ నుంచి రజినీ వరకు టాప్ 10 స్టార్స్ పెళ్లిళ్లు ఎప్పుడు జరిగాయి..?