రజినీకాంత్ తన భార్య లతని 31 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు.
కమల్ హాసన్ తన మొదటి పెళ్లి 24 ఏళ్లకే చేసుకున్నారు. ఆయన వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు.
నటుడు విజయ్ తన భార్య సంగీతను 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు.
ప్రేమలతని పెళ్లి చేసుకునేటప్పుడు విజయకాంత్ వయసు 38.
నటుడు శివకార్తికేయన్ తన భార్య ఆర్తిని 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు.
గురితప్పని 'ఖిలాడి'. ఆ పేరుతో వచ్చిన అక్షయ్ సినిమాలన్నీహిట్లేగా!
జాన్వీ కపూర్ ఇల్లు చూశారా..? ఇంద్రభవనం లోపల ఎలా ఉందంటే..?
శృతి హాసన్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?
శ్రుతి హాసన్ సంపాదన: ఆస్తులు, కార్లు, ఆదాయం, లగ్జరీ లైఫ్