ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ చాలామంది తారలు ప్రేమించుకున్నారు. పెళ్ళి పీటలు కూడా ఎక్కేశారు. తమ ప్రియుళ్లను పరిచియం చేసిన చాలా కాలం తరువాత పెళ్లిళ్ళు చేసుకున్న హీరోయిన్లు బోలెడంత మంది ఉన్నారు. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, తాప్సీ, ఇలియాన. ఇలా చాలామంది తారలు పెళ్ళిళ్లు జరిగిపోయాయి. అయితే చాలా కాలంగా నటుడు విజయ్ కుమార్ తో ప్రేమతో ఉన్న హీరోయిన్ తమన్నా మాత్రం ఇంత వరకూ పెళ్ళి ఊసు ఎత్తడం లేదు. చాలా కాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు.