వైల్డ్ డాగ్ అందరూ చూడాల్సిన సినిమా... నా అభిప్రాయం మారిపోయింది- చిరు

Published : Apr 05, 2021, 12:23 PM IST

కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.  నాగార్జున ఎన్ ఐ ఏ ఏజెంట్ గా నటించిన ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీ ఖేర్, అలీ రేజా వంటి  నటులు కీలక రోల్స్ చేశారు.

PREV
110
వైల్డ్ డాగ్ అందరూ చూడాల్సిన సినిమా... నా అభిప్రాయం మారిపోయింది- చిరు
దర్శకుడు అహిషోర్ సాల్మన్ టేకింగ్ కి ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. థమన్ బీజీఎమ్ అందించగా నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. సినిమాకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో వైల్డ్ డాగ్ టీం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.  హీరో నాగార్జున, దర్శకుడు అహిషోర్ సాల్మన్, నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ కి హాజరయ్యారు. కాగా వైల్డ్ డాగ్ మూవీ చూసిన చిరంజీవి కూడా ఈ ప్రెస్ మీట్ లో పాల్గొనడం విశేషం.

210
నాగార్జున మాట్లాడుతూ... చిరంజీవి గారు రాత్రి ఫోన్ చేశారు. ఈ టైం లో చిరంజీవి గారు ఎందుకు ఫోన్ చేస్తున్నారని అనుకున్నాను. అయితే ఆయన నాగ్.. వైల్డ్ డాగ్ సినిమా చూశాను. చాలా బాగుంది. కనీసం ఇంటర్వెల్ బ్రేక్ కూడా తీసుకోకుండా మొత్తం మూవీ చూశాను అన్నారు. మూవీ కోసం బాగా కష్టపడినట్లు ఉన్నావ్ అని చిరంజీవి అభినందించడం ఎంతో సంతోషం కలిగించింది.. అని అన్నారు.

310
ప్రెస్ మీట్ లో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ... చాలా రోజుల తరువాత మరలా ఇలా ప్రత్యేకంగా కలవడం బాగుంది. ఇక సినిమా గురించి మాట్లాడాలంటే.. వైల్డ్ డాగ్ మూవీలో రొమాన్స్, కామెడీ, సాంగ్స్ ఏమీ ఉండవు, సినిమా అంత బాగుంటుందా అని, నేను ఎటువంటి అంచనాలు లేకుండా మూవీ చూశాను.

410
అయితే మూవీ చూసేటప్పుడు అనుకోకుండా నేను లీనమైపోయాను. కనీసం బ్రేక్ తీసుకోకుండా చివరివరకు ఉత్కంఠగా వైల్డ్ డాగ్ మూవీ చూశాను. వైల్డ్ డాగ్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మనం అందరం గర్వించదగ్గ చిత్రం అని నాగార్జున అన్నారు.

510
ప్రెస్ మీట్ లో పాల్గొన్న చిరంజీవి, నాగార్జున మరియు వైల్డ్ డాగ్ చిత్ర యూనిట్

610

710

810

910

1010

click me!

Recommended Stories