చక్కనమ్మ చిక్కినా అందమే.. అలాగే ముద్దుగుమ్మలు బొద్దుగా ఉన్నా అందంగా ఉంటారు. యాంకర్ శ్రీముఖిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. బుల్లితెరపై దూసుకెళుతున్న ఈ హాట్ యాంకర్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
బుల్లితెర టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్న శ్రీముఖి.. షోలో ఉంటే ఆ ఉత్సాహమే వేరు. తన ఎనర్జీతో కార్యక్రమంలో మంచి జోష్ నింపుతుంది శ్రీముఖి. అందుకే పలు బుల్లితెర షోలకు ఆమె యాంకర్ గా ఉన్నారు.

210
ఇక ప్రత్యేక కార్యక్రమాలలో తప్ప కుండా శ్రీముఖి కనిపిస్తారు. దసరా, సంక్రాంతి, దీపావళి వంటి వేడుకల స్పెషల్ ఈవెంట్ లో శ్రీముఖి స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటారు.

310
పటాస్ షోలో బుల్లితెర యాంకర్ గా మారిన శ్రీముఖి, అంచలంచెలుగా స్టార్ యాంకర్ గా ఎదిగారు. సుమ, రష్మీ, అనసూయల తరువాత ఆ స్థాయి ఫేమ్ ఉన్నవారిలో శ్రీముఖి ఒకరు.

410
యాంకర్ గా వచ్చిన ఫేమ్ తో బుల్లితెరపై కూడా అవకాశాలు దక్కించుకుంటుంది శ్రీముఖి. పలు చిత్రాలలో శ్రీముఖి చిన్న చిన్న పాత్రలు చేశారు.

510
తాజాగా హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి. క్రేజీ అంకుల్స్ పేరుతో తెరకెక్కిన చిత్రంలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు.

610
సంసార సుఖానికి దూరమైన ముగ్గురు అంకుల్స్ ని తన వలలో వేసుకొనే టీవీ యాంకర్ గా ఆమె బోల్డ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.

710
మరోవైపు బిజినెస్ ఉమన్ గా కూడా మారింది శ్రీముఖి. లువా పేరుతో లగ్జరీ ఫ్యాషన్ ఐటమ్స్ స్టోర్స్ చైన్ ప్రారంభించారు. తన ఫేమ్ ని ఈ విధంగా వాడుకుంటుంది శ్రీముఖి.

810
ఇక తన సోషల్ మీడియా ఫ్యాన్స్ తో తరచుగా ఫోటో షూట్స్ చేస్తుంటారు శ్రీముఖి. తాజాగా ఆమె పర్ఫుల్ కలర్ చోళీ, లెహంగాలో తళుక్కున మెరిశారు.

910
అందమైన డిజైన్ కలిగిన పర్ఫుల్ కలర్ చోళీ, లెహంగాలో శ్రీముఖి సూపర్ హాట్ గా ఉన్నారు. దీనితో ఫ్యాన్స్ ఆ ఫోటోలను వైరల్ చేయడమే కాకుండా, కామెంట్స్ చేస్తున్నారు.

1010
ఇక 29ఏళ్ల ప్రాయం పైబడినా పెళ్లి మాట ఎత్తడం లేదు శ్రీముఖి. మరో రెండు మూడేళ్ళ వరకు పెళ్లి ఆలోచన లేదని తెగేసి చెప్పింది.