ఎన్టీఆర్ ని కొనగలిగే మగాడే లేడు, రాడు .. మళ్ళీ వేసేసిన బండ్ల బాబు!

Published : Apr 05, 2021, 11:11 AM ISTUpdated : Apr 05, 2021, 11:13 AM IST

నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఏది మాట్లాడినా సంచలనమే. ఆయన మాటలే కాదు, ట్వీట్స్ కూడా ఒకింత నవ్వు, ఆశ్చర్యం కలిగిస్తాయి. నిన్న జరిగిన వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో బండ్ల గణేష్.. పవన్ ని పరమేశ్వరుడు అంటూ వీర లెవెల్ లో ఎలివేట్ చేశాడు.   

PREV
111
ఎన్టీఆర్ ని కొనగలిగే మగాడే లేడు, రాడు .. మళ్ళీ వేసేసిన బండ్ల బాబు!
నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ, బండ్ల గణేష్ వేసిన ట్వీట్, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. '' ఎన్టీఆర్ ని కొనగలిగే మగాడు లేదు, ఇక ముందు రాడు'' అంటూ ఆయన ట్వీట్ చేశారు.  సడన్ గా ఎన్టీఆర్ ఇమేజ్ ఎలివేట్ చేస్తూ... బండ్ల గణేష్ ట్వీట్ వేయడానికి కారణం, బాద్‍షా చిత్రం విడుదలై 8ఏళ్ళు పూర్తి చేసుకుంది.

211
2013లో ఏప్రిల్ 5న విడుదలైన బాద్‍షా హిట్ టాక్ తెచ్చుకుంది.  శ్రీను వైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు.

311
కెరీర్ లో ఎన్టీఆర్ మొదటిసారి గ్యాంగ్ స్టర్ రోల్ చేయగా, బ్రహ్మానందం కామెడీ సినిమాను విజయంలో కీలకం అయ్యింది .  ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ చిత్ర యూనిట్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్స్ చేయడం జరిగింది.

411
అదే సమయంలో ఎన్టీఆర్ పై కూడా బండ్ల ఈ విధంగా స్పందించడం జరిగింది.  ఇక హీరో ఎవరైనా బండ్ల గణేష్ ఎలివేషన్ టాప్ రేంజ్ లో ఉంటుందని తాజా ట్వీట్ ద్వారా అర్థం అవుతుంది.

511
ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం బండ్ల ట్వీట్ కి పొంగిపోతున్నారు. వీరి కాంబినేషన్ లో మూవీ చేయాలని కోరుకుంటున్నారు.

611
ఎన్టీఆర్  బాద్‍షా వర్కింగ్ స్టిల్స్
ఎన్టీఆర్ బాద్‍షా వర్కింగ్ స్టిల్స్
711
ఎన్టీఆర్  బాద్‍షా వర్కింగ్ స్టిల్స్
ఎన్టీఆర్ బాద్‍షా వర్కింగ్ స్టిల్స్
811
ఎన్టీఆర్  బాద్‍షా వర్కింగ్ స్టిల్స్
ఎన్టీఆర్ బాద్‍షా వర్కింగ్ స్టిల్స్
911
ఎన్టీఆర్  బాద్‍షా వర్కింగ్ స్టిల్స్
ఎన్టీఆర్ బాద్‍షా వర్కింగ్ స్టిల్స్
1011
ఎన్టీఆర్  బాద్‍షా వర్కింగ్ స్టిల్స్
ఎన్టీఆర్ బాద్‍షా వర్కింగ్ స్టిల్స్
1111
ఎన్టీఆర్  బాద్‍షా వర్కింగ్ స్టిల్స్
ఎన్టీఆర్ బాద్‍షా వర్కింగ్ స్టిల్స్
click me!

Recommended Stories