అందుతున్న సమచారం మేరకు ‘అఖండ 2‘ దీనికి చైనీస్ విలన్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘అఖండ 2‘ సినిమాకు సంబంధించి నటీనటుల ఎంపిక కొనసాగుతున్నది. ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం చైనీస్ వ్యక్తిని లేదంటే నార్త్-ఈస్ట్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని తీసుకోవాలని భావిస్తున్నారు. అందరికీ తెలిసి, అద్భుతంగా యాక్టింగ్ లో అనుభవం, హావభావాలను అద్భుతంగా పలికించే వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రకటన చేసారు.