Janaki kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మార్చి 9వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
జానకి నెల తప్పిన విషయం తెలిసి జ్ఞానాంబ (Jnanaamba) దంపతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు. జానకి ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా జ్ఞానాంబ (Jnanaamba) దంపతులు నెల తప్పిందని ఫిక్స్ అయ్యి గుడికి కృతజ్ఞత లు చెప్పుకోవడానికి వెళతారు. ఇక రాత్రి తిన్న భోజనం అరగక వాంతులు చేసుకుంటే నెల తప్పిందని పొరపాటు పడ్డారు అని జానకి రామచంద్రతో (Ramachandra) చెబుతుంది. దాంతో రామచంద్ర స్టన్ అవుతాడు.
26
Janaki kalaganaledu
మరోవైపు చికిత (Chikitha).. జానకమ్మ నెలతప్పింది అని మల్లిక నోట్లో స్వీట్ పెట్టి మరీ చెప్పగా మల్లిక ఒక్క సరిగా స్టన్ అవుతుంది. దాంతో మల్లిక (Mallika) ఏడుస్తూ నేను కూడా ఒక మగ పిల్లాడిని కని మా అత్త పోలేరమ్మను ఒక అట ఆడించాలని అనుకుంటుంది.
36
Janaki kalaganaledu
మరోవైపు జ్ఞానాంబ (Jnanaamba) నా పెద్ద కోడలు నెల తప్పిందని ఊరిలో వాళ్ళకి స్వీట్లు పంచుతుంది. అది చూసిన జానకి, రామచంద్రలు ఎంతో బాధను వ్యక్తం చేస్తారు. ఇక అదే క్రమంలో నీలావతికి (Neelavathi) , జ్ఞానాంబ దంపతులు చివాట్లు పెడతారు.
46
Janaki kalaganaledu
ఇక రామచంద్ర (Ramachandra) దంపతులు నిజం చెప్పడానికి ఎంత ప్రయత్నించినా.. జ్ఞానాంబ దంపతులు ఆనందం మత్తులో పడి వీళ్ల మాటలు పట్టించుకోకుండా వెళతారు. ఇక నెల తప్పడం అబద్దం అని జానకి (Janaki) ఎంతో ఏడుస్తూ కుమిలి పోతూ ఉంటుంది.
56
Janaki kalaganaledu
ఇక అదే క్రమంలో నాకు భయంతో ఊపిరి ఆడటం లేదని జానకి (Janaki) బాగా ఏడుస్తుంది. రామ చంద్రకు చికిత కాల్ చేసి అమ్మగారు ఇద్దర్ని ఇంటికి రమ్మంటున్నారు అని చెబుతుంది. ఇక ఆ క్రమంలో జ్ఞానాంబ (Jnanaamba) వీలైద్దరినీ ఇంటికి రమ్మని పిలిచి ఎన్నో జాగ్రత్తలు చెబుతుంది.
66
Janaki kalaganaledu
ఇక కడుపుతో ఉన్న వారికి పులుపు వస్తువులు తినాలి అనిపిస్తుందని జ్ఞానాంబ (Jnanamba ) జానకి కోసం పులుపు వస్తువులు తెప్పిస్తుంది. కానీ జానకి (Janaki) కి కు మాత్రం ఏమీ అర్థం కాదు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందొ చూడాలి.