Shalini Pandey photos: వేసవి వంకతో షర్ట్ విప్పేసిన హాట్ బ్యూటీ.. మైండ్ బ్లోయింగ్ అందాలు చూపిస్తూ రచ్చ

Published : Mar 09, 2022, 10:36 AM IST

అర్జున్ రెడ్డి చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన షాలిని పాండే డెబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. యువత మెచ్చేలా హాట్ గా కనిపించే షాలిని పాండే సోషల్ మీడియాలో తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తోంది. 

PREV
17
Shalini Pandey photos: వేసవి వంకతో షర్ట్ విప్పేసిన హాట్ బ్యూటీ.. మైండ్ బ్లోయింగ్ అందాలు చూపిస్తూ రచ్చ
Shalini Pandey

హీరోయిన్ Shalini Pandey ని కుర్రాళ్లు అంత త్వరగా మరచిపోలేరు. తొలి చిత్రంతోనే షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. అర్జున్ రెడ్డి మూవీతో షాలిని పాండేకి పాపులారిటీ దక్కింది. నటన పరంగా కూడా షాలిని ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ పండిస్తూనే ఎమోషనల్ గా కూడా మెప్పించింది. తొలి చిత్రంలోనే ఆ తరహా రోల్ చేయడం సాహసమే అని చెప్పాలి.  

27
Shalini Pandey

Arjun Reddy చిత్రం బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చిన్న చిత్రంగా విడుదలైన అర్జున్ రెడ్డి మూవీ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని షాహిద్ కపూర్ హిందీలో రీమేక్ చేశారు. 

 

37
Shalini Pandey

అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకి అన్ని భాషల్లో అవకాశాలు మొదలయ్యాయి. 118 చిత్రంలో, ఇద్దరిలోకం ఒకటే మూవీలో షాలిని నటించింది. ప్రస్తుతం షాలిని పాండే హిందీలో రణ్వీర్ సింగ్ సరసన 'జయేష్ భాయ్ జోర్దార్' అనే చిత్రంలో నటిస్తోంది. 

47
Shalini Pandey

అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన షాలిని ఇటీవల తన లుక్ పై ఫోకస్ పెట్టింది. బరువు తగ్గి బాగా నాజూగ్గా మారింది. ప్రస్తుతం షాలిని లుక్ కుర్రాళ్లని ఆకర్షించే విధంగా స్టన్నింగ్ అనిపిస్తోంది. 

57
Shalini Pandey

తాజాగా షాలిని పాండే మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఎక్స్ పోజ్ చేస్తూ ఫోటో షూట్  చేసింది. వీధుల్లో చేసిన ఈ ఫోటో షూట్ నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటోంది. సమ్మర్ వంకతో షాలిని పాండే షర్ట్ రిమూవ్ చేస్తూ ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ళని పిచ్చెక్కించే విధంగా ఉన్నాయి. ఎద అందాలు చూపిస్తూ షాలిని పాండే చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఫోటోలకు షాలిని పాండే 'ఓల్డ్ స్కూల్ సమ్మర్' అని క్యాప్షన్ ఇచ్చింది. 

67
Shalini Pandey

ఇటీవల షాలిని సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. అర్జున్ రెడ్డి మూవీ భారీ హిట్ గా నిలిచినా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. దీనితో షాలిని తన గ్లామర్ ని ఆయుధంలా ఉపయోగిస్తోంది. 

77
Shalini Pandey

అలాగే షాలిని పాండే ఓ బ్లాక్ డ్రెస్ ఫోటో షూట్ కూడా చేసింది. షాలిని పాండే ఇటీవల మరింత నాజూగ్గా తయారైంది. చురకత్తులాంటి చూపులు, మెస్మరైజ్ చేసే అందాలతో షాలిని పాండే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

click me!

Recommended Stories